(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

2. సభాపర్వము


సభాపర్వ - అధ్యాయ 009

॥ శ్రీః ॥
2.9. అధ్యాయః 009
Mahabharata - Sabha Parva - Chapter Topics
వరుణసభావర్ణనం॥ 1॥
Mahabharata - Sabha Parva - Chapter Text

నారద ఉవాచ॥

యుధిష్ఠిర సభా దివ్యా వరుణస్యామితప్రభా।
ప్రమాణేన యథా యాంయా శుభప్రాకారతోరణా॥ 2-9-1(11638)
అంతః సలిలమాస్థాయ విహితా విశ్వకర్మణా।
దివ్యై రత్నమయైర్వృక్షైః ఫలపుష్పప్రదైర్యుతా॥ 2-9-2(11639)
నీలపీతైః సితాః శ్యామైః సితైర్లోహితకైరపి।
అవతానైస్తథా గుల్మైర్మంజరీజాలధారిభిః॥ 2-9-3(11640)
తథా శకునయస్తస్యాం విచిత్రా మధురస్వరాః।
అనిర్దేశ్యా వపుష్మంతః శతశోఽథ సహస్రశః॥ 2-9-4(11641)
సా సభా సుఖసంస్పర్శా న శీతా న చ ధర్మదా।
వేశ్మాసనవతీ రంయా సితా వరుణపాలితా॥ 2-9-5(11642)
యస్యామాస్తే స వరుణో వారుణ్యా చ సమన్వితః।
దివ్యరత్నాంబరధరో దివ్యాభరణభూషితః॥ 2-9-6(11643)
`ద్వితీయేన తు నాంనా వై గౌరీతి భువి విశ్రుతా।
పత్న్యా సవరుణో దేవః ప్రమోదతి సుఖీ సుఖం'॥ 2-9-7(11644)
స్రగ్విణో దివ్యగంధాశ్చ దివ్యగంధానులేపనాః।
ఆదిత్యాస్తత్ర వరుణం జలేశ్వరముపాసతే॥ 2-9-8(11645)
వాసుకిస్తక్షకశ్చైవ నాగశ్చైరావతస్తథా।
కృష్ణశ్చ లోహితశ్చైవ పద్మశ్చిత్రశ్చ వీర్యవాన్॥ 2-9-9(11646)
కంబలాశ్వతరౌ నాగౌ ధృతరాష్ట్రబలాహకౌ।
మణిమాన్కుండధారశ్చ కర్కోటకధనంజయౌ॥ 2-9-10(11647)
పాణిమాన్కుండధారశ్చ బలవాన్పృథివీపతే।
ప్రహ్రాదో ముషికాదశ్చ తథైవ జనమేజయః ॥ 2-9-11(11648)
పతాకినో మండలినః ఫణవంతశ్చ సర్వశః।
` అర్థో ధర్మశ్చ కామశ్చ వసుః కపిల ఏవ చ॥ 2-9-12(11649)
అనంతశ్చ మహానాగో యం దృష్ట్వా జలజేశ్వరః।
అభ్యర్చయతి సత్కారైరాసనేన చ తం విభుః॥ 2-9-13(11650)
వాసుకిప్రముఖాశ్చైవ సర్వే ప్రాంజలయః స్థితాః।
అనుజ్ఞాతాశ్చ శేషేణ యథార్హముపవిశ్య చ॥ 2-9-14(11651)
ఏతే చాన్యే చ బహవః సర్పాస్తస్యాం యుధిష్ఠిర।
`వైనతేయశ్చ గరుడో యే చాస్య పరిచారిణః'।
ఉపాసతే మహాత్మానం వరుణం విగతక్లమాః॥ 2-9-15(11652)
బలిర్వైరోచనో రాజా నరకః పృథివీంజయః।
సంహ్రాదో విప్రచిత్తిశ్చ కాలఖంజాశ్చ దానవాః॥ 2-9-16(11653)
సుహనుర్దుర్ముఖః శంఖః సుమనాః సుమతిస్తతః।
ఘటోదరో మహాపార్శ్వః క్రథనః పిఠరస్తథా॥ 2-9-17(11654)
విశ్వరూపః స్వరూపశ్చ విరూపోఽథ మహాశిరాః।
దశగ్రీవశ్చ వాలీ చ మేఘవాసా దశావరః॥ 2-9-18(11655)
టిట్టిభో విటభూతశ్చ సంహ్రాదశ్చేంద్రతాపనః।
దైత్యదానవసంఘాశ్చ సర్వే రుచిరకుండలాః॥ 2-9-19(11656)
స్రగ్విణో మౌలినశ్చైవ తథా దివ్యపరిచ్ఛదాః।
సర్వే లబ్ధవరాః శూరాః సర్వే విగతమృత్యవః॥ 2-9-20(11657)
తే తస్యాం వరుణం దేవం ధర్మపాశధరం సదా।
ఉపాసతే మహాత్మానం సర్వే సుచరితవ్రతాః॥ 2-9-21(11658)
తథా సముద్రాశ్చత్వారో నదీ భాగీరథీ చ సా।
కాలిందీ విదిశా వేణా నర్దమా వేగవాహినీ॥ 2-9-22(11659)
విపాశా చ శతద్రుశ్చ చంద్రభాగా సరస్వతీ।
ఇరావతీ వితస్తా చ సింధుర్దేవనదీ తథా॥ 2-9-23(11660)
గోదావరీ కృష్ణవేణీ కావేరీ చ సరిద్వరా।
కింపునా చ విశల్యా చ తథా వైతరణీ నదీ॥ 2-9-24(11661)
తృతీయా జ్యేష్ఠిలా చైవ శోణశ్చాపి మహానదః।
చర్మణ్వతీ తథా చైవ పర్ణాశా చ మహానదీ॥ 2-9-25(11662)
సరయూర్వారవత్యాఽథ లాంగలీ చ సరిద్వరా।
కరతోయా తథాఽఽత్రేయీ లౌహిత్యశ్చ మహానదః॥ 2-9-26(11663)
లంఘతీ గోమతీ చైవ సంధ్యా త్రిస్రోతసీ తథా।
ఏతాశ్చన్యాశ్చ రాజేంద్ర సుతీర్థా లోకవిశ్రుతాః॥ 2-9-27(11664)
సరితః సర్వతశ్చాన్యాస్తీర్థాని చ సరాంసి చ।
కూపాశ్చ సప్రస్రవణా దేహవంతో యుధిష్ఠిర। 2-9-28(11665)
పల్వలాని తటాకాని దేహవంత్యథ భారత।
దిశస్తథా మహీ చైవ తథా సర్వే మహీధరాః॥ 2-9-29(11666)
ఉపాసతే మహాత్మానం సర్వే జలచరాస్తథా।
గీతవాదిత్రవంతశ్చ గంధర్వాప్సరసాం గణాః॥ 2-9-30(11667)
స్తువంతో వరుణం తస్యాం సర్వ ఏవ సమాసతే।
మహీధరా రత్నవంతో రసా యే చ ప్రతిష్ఠితాః॥ 2-9-31(11668)
కథయంతః సుమధురాః కథాస్తత్ర సమాసతే।
వారుణశ్చ తథా మంత్రీ సునాభః పర్యుపాసతే॥ 2-9-32(11669)
పుత్రపౌత్రైః పరివృతో గోనాంనా పుష్కరేణ చ।
సర్వే విగ్రహవంతస్తే తమీశ్వరముపాసతే॥ 2-9-33(11670)
ఏషా మయా సంపతతా వారుణీ భరతర్షభ।
దృష్టపూర్వా సభా రంయా కుబేరస్య సభాం శృణు॥ ॥ 2-9-34(11671)

ఇతి శ్రీమన్మహాభారతే సభాపర్వణి మంత్రపర్వణి నవమోఽధ్యాయః॥ 9॥

Mahabharata - Sabha Parva - Chapter Footnotes
2-9-34 సంపతతా సమాగచ్ఛతా॥


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.